పంతులమ్మ - సిరిమల్లె నీవే విరిజల్లు కావే







Video Info

Description: సిరిమల్లె నీవే విరిజల్లు కావే పంతులమ్మ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రాజన్ నాగేంద్ర వేటూరి సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటె నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే ||సిరిమల్లె నీవే || ఎలదేటిపాటా చెలరేగె నాలో చెలరేగిపోవే మధుమాసమల్లే ఎలమావి తోటా పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే తొలిపూత నవ్వే వనదేవతల్లే పున్నాగపూలే సన్నాయి పాడే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే ||సిరిమల్లె నీవే || మరుమల్లె తోటా మారాకు వేసే మారాకువేసే నీ రాకతోనే నీపలుకు పాటై బ్రతుకైనవేళా బ్రతికించుకోవే నీ పదముగానే నా పదము నీవే నా బ్రతుకు నీవే అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నాఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే ||సిరిమల్లె నీవే ||
Views: 8,022
Related Videos


Embed Video Code

Just copy and paste the code above to show this video on blogs, Forums and Social Networks.